US President Donald Trump on Monday, March 18, tweeted saying that he is being unfairly blamed for the horrific two mosques Incident in Christchurch in New Zealand on February 15.In a tweet, Trump lashed out at the “Fake News Media” accusing it of working overtime to blame him for the that incident.
#newzealand
#tweet
#trump
#tarant
#socialmedia
#whitehouse
#christchurch
#fakenewsmedia
#uspresident
#mosques

న్యూజిలాండ్ మసీదులపై దాడి చేసిన టారాంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. టారాంట్ ..ట్రంప్ లాగా ఉన్నారని ఒకరు ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌ను లక్షా 31 వేల మంది లైక్ చేయడం .. సోషల్ మీడియాలో ట్రోలవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.